
2024 Year End: 2024లో ప్రపంచంలోని టాప్ 5 ప్రయాణ గమ్యస్థానాలు ఇవే.. మనదేశంలోని ఏ ప్రదేశం ఏ స్థానంలో ఉందంటే
2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం రానుంది. కొత్త సంవత్సరం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే సంవత్సరానికి వెల్కం చెప్పడానికి రకరకాల ప్రణాళికలను వేయడం ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యంగా నూతన సంవత్సరంలో సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. తమకు ఇష్టమైన ప్రదేశాలను ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ప్రజల ఎంపికలో ఏయే ప్రయాణ గమ్యస్థానాలు టాప్ లో ఉన్నాయంటే…..