
Shukra Gochar 2024: త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు పట్టిందల్లా బంగారమే..
రాక్షస గురువు శుక్రుడు ప్రస్తుతం మకరరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఒక రాశిలో ఒక నెల పాటు ఉంటాడని వేద జ్యోతిష్యం చెబుతోంది. డిసెంబర్ 28న శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ కుంభరాశిలో శుక్రుని సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే ఇలా శుక్రుడు మార్పు ముఖ్యంగా మూడు రాశులకు చెందిన వారికి అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. వీరు అపారమైన సంపద, కీర్తి ప్రతిష్టలను పొందనున్నారు….