
Game Changer: మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా గేమ్ చేంజర్ సాంగ్.. 47 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న పాట
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాలతో ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్స్, టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటితో గేమ్ చేంజర్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా మూడో సాంగ్‌గా ‘నా నా హైరానా..’ను మేకర్స్ రీసెంట్‌గా…