
Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…
పేరున్న రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఓ బిల్డర్ నుంచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నించిన ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాళ్లోకి వెలితే.. హైదరాబాద్ నగరం షాద్ నగర పరిధిలోని యాకుత్‌పురాలో నివాసం ఉంటున్నట్లు సయ్యద్ అలీమ్(36) షాద్‌నగర్‌లో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి యాకుత్‌పురాలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపవారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ వ్యాపారంలో కొన్ని బాగా డబ్బులు చూసిన అలీమ్ విలాసవంతమైన జీవితానికి అలవాటు…