
Director Sukumar: సుకుమార్ పై రాప్ సాంగ్ అదిరిపోయింది.. పుష్ప 2 కోసం సుక్కు కష్టం చూశారా..?
ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు వరల్డ్ వైడ్ భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు రూ.829 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా యాక్టింగ్ పై సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా వరల్డ్…