
Veg Momo’s: అందర్నీ టెంప్ట్ చేసే వెజ్ మోమోస్.. ఇలా చేస్తే అదుర్స్!
ప్రస్తుత కాలంలో మోమోస్ ఎంతగా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్ట్రీట్ ఫుడ్‌లో ఇప్పుడు ఇవి కూడా చేరిపోయాయి. అందరూ వీటిని లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. వెజ్ మోమోస్‌ని అమ్మి చాలా మంది ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఈ వెజ్ మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి.. పలువురు మరణించిన వార్తలు కూడా వినే ఉంటారు. బయట ఫుడ్ ఎప్పుడైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంట్లో తయారు చేసినంత శుభ్రంగా బయట తయారు…