
Sai Pallavi: నా గురువు ఇలాంటి అద్భుతమైన కథలెన్నో అందించాలి.. కుబేర సినిమాపై సాయి పల్లవి ట్వీట్..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటేస్ట్ సినిమా కుబేర. అక్కినేని నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్, నేషనల్ క్రిష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ వచ్చేసింది. టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం శుక్రవారం (జూన్ 20)న అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ సాయి పల్లవి కుబేర సినిమాపై…