
కొత్త ఫ్లాట్‌లు కొనే వారికి అలర్ట్.. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మీ కొంప కొల్లేరే..!
AP RERA చైర్మన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా కొన్ని ప్రాజెక్టులు ‘ప్రీ-లాంచ్’ పేరుతో పబ్లిసిటీ చేస్తూ, కస్టమర్ల నుండి ముందస్తు డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ చట్టం, 2016కు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. RERA అనేది ఒక ప్రతిష్టాత్మకమైన రెగ్యులేటరీ వ్యవస్థ. ఇది వినియోగదారులను రక్షించడమే…