
Love Reddy : ఓ మై అక్కో..! సినిమా చూసి నటుడుని పిచ్చి కొట్టుడు కొట్టిన మహిళ.. మూవీ టీమ్ షాక్
ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ ఉంటే చాలు సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయ్యి కలెక్షన్స్ కూడా అదే రేంజ్ ల రాబడుతున్నాయి. దాంతో చిన్న సినిమాల హవా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమానే లవ్ రెడ్డి….