
Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (జూన్ 19, 2025): మేష రాశికి చెందిన వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం,…