
Monsoon Trekking: వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేసేవారు ఉప్పును ఎందుకు వెంట తీసుకెళ్లాలి?
తెలియని ప్రదేశాలకు వెళ్లేప్పుడు అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కీటకాలు, చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ ట్రిప్పులకు ఉప్పు తీసుకెళ్లడం ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ట్రెక్కింగ్ అంటే ఏమిటి? ట్రెక్కింగ్ అనేది కాలినడకన ప్రదేశాలను అన్వేషించే ఒక సాహసోపేతమైన మార్గం. ఇందులో మీరు గ్రామీణ ప్రాంతాలు, కఠినమైన…