Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..

Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత తారక్ నటించబోయే సినిమాపై మరింత హైప్ నెలకొంది. దేవర తర్వాత తారక్ ప్రస్తుతం…

Read More
Firing: సైలెంట్‌ ఫైరింగ్‌ను ఫాలో అవుతోన్న కంపెనీలు.. అసలేంటిది.?

Firing: సైలెంట్‌ ఫైరింగ్‌ను ఫాలో అవుతోన్న కంపెనీలు.. అసలేంటిది.?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా భారీగా ఉద్యోగాల్లో కోత తప్పదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి కూడా. చిన్న చిన్న స్టార్టప్‌లు మొదలు మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. అయితే ఇదే సమయంలో కంపెనీలు ఒక సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. సైలెంట్‌ ఫైరింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతకీ అసలేంటీ సైలెంట్ ఫైరింగ్‌ ట్రెండ్‌ ఇప్పుడు తెలుసుకుందాం.. కంపెనీలు ఉద్యోగులను తొలగించడకుండా.. తామంతటతామే ఉద్యోగం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాయి….

Read More
Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.. తెలుగులో కూడా

Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.. తెలుగులో కూడా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు జోరు చూపిస్తున్నాడు. టాప్ హీరోగా ఎలివేట్ అయ్యేందుకు మంచి కథలు ఎంచుకుంటున్నాడు. అల్లుడు శ్రీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ తనయుడు.. జయ జానకి నాయకతో ఫస్ట్ హిట్ టేస్ట్ చేశాడు. కాగా తమిళ్ సినిమా రట్సాసన్ మూవీకి రీమేక్‌గా రాక్షసుడు అనే మూవీ చేయగా అది బ్లాక్ బాస్టర్ అయింది.  ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన…

Read More
SSMB29: వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి సీన్..

SSMB29: వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి సీన్..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్‌ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ఈక్రమంలోనే ఈమూవీ బడ్జెట్‌ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! SSMB29 సినిమాని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టే.. విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటి నుంచే అనుకుంటున్నారట రాజమౌళి….

Read More
Suriya: ఆ రోజు ప్రభాస్‌ను చూసి షాక్ అయ్యా.. ఆసక్తికర విషయం చెప్పిన సూర్య

Suriya: ఆ రోజు ప్రభాస్‌ను చూసి షాక్ అయ్యా.. ఆసక్తికర విషయం చెప్పిన సూర్య

రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా కూడా దాదాపు మూడు, నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేస్తాయి. అదే సినిమా హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కలెక్షన్స్ వచ్చి పడతాయి. విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన నటుల్లో ఒకడు. ఒకొక్క సినిమాకి భారీ రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. బయట చాలా సింపుల్…

Read More
Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి వాహన యోగం పట్టే అవకాశం.. 12రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 30, 2024): మేష రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి. మిథున రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం…

Read More
IPL 2025: ఐపీఎల్‌ చరిత్రలో హాఫ్ సెంచరీ చేయలే.. కట్‌చేస్తే.. కోట్లు ఖర్చైనా సరే కొనేస్తామంటోన్న 3 జట్లు..

IPL 2025: ఐపీఎల్‌ చరిత్రలో హాఫ్ సెంచరీ చేయలే.. కట్‌చేస్తే.. కోట్లు ఖర్చైనా సరే కొనేస్తామంటోన్న 3 జట్లు..

IPL 2025: ఐపీఎల్ 2025లో రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31 నాటికి విడుదల చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మూడు జట్లు టీమ్ ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నాయి. సుందర్ వేలానికి వెళితే కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది. నివేదికల ప్రకారం, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ వాషింగ్టన్ సుందర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ 2025 ఆటగాళ్ల వేలంలో వాషింగ్టన్ సుందర్ ప్రవేశిస్తాడని విశ్వసిస్తున్నారు….

Read More
PKL 2024: సీజన్ 11లో బెంగళూర్‌కు తొలి విక్టరీ.. 1 పాయింట్ తేడాతో దబంగ్‌ ఢిల్లీపై విజయం

PKL 2024: సీజన్ 11లో బెంగళూర్‌కు తొలి విక్టరీ.. 1 పాయింట్ తేడాతో దబంగ్‌ ఢిల్లీపై విజయం

హైదరాబాద్‌, 29 అక్టోబర్‌ 2024 : ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసిన బెంగళూర్‌ బుల్స్‌ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీపై 34-31తో పైచేయి సాధించి, 1 పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దబంగ్‌ ఢిల్లీకి ఇది ఐదు మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్‌ బుల్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో తొలి…

Read More
Nani: ఊహకు అందని రేంజ్ లో నాని సినిమాల బడ్జెట్.. ఇక దుమ్ము దుమారమే

Nani: ఊహకు అందని రేంజ్ లో నాని సినిమాల బడ్జెట్.. ఇక దుమ్ము దుమారమే

రెండేళ్ళ కింది వరకు కూడా నానితో భారీ బడ్జెట్ అంటే.. కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందేమో అనే భయం ఉండేది నిర్మాతల్లో. కానీ దసరా, సరిపోదా లాంటి విజయాలతో నాని రేంజ్ 100 కోట్లకు చేరింది. ప్రస్తుతం తనే నిర్మాతగా వస్తున్న హిట్ 3 కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు నాని. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు. Source link

Read More
Watch: దారుణం.. వాకిట్లో ముగ్గు వేస్తున్న ఇద్దరు బాలికలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

Watch: దారుణం.. వాకిట్లో ముగ్గు వేస్తున్న ఇద్దరు బాలికలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి వేగంగా వచ్చిన ఓ కారు ఇద్దరు బాలికలను ఢీకొట్టింది. పండుగ సందర్భంగా ఇద్దరు బాలికలు ఇంటి బయట రంగోలీలు వేస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి వారిద్దరినీ దారుణంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ కారు దిగి పరారయ్యాడు. చివరికి పోలీసులు అతడిని పట్టుకోగా అతడు మైనర్ అని తేలింది. కాగా, బాలికలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న…

Read More