
Aha : ఆహా కోసం రంగంలోకి అడవి శేష్.. గోల్డ్ సబ్స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్గా యంగ్ హీరో
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సినిమాలు సిరీస్ లతో పాటు టాక్ షోలు, గేమ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోలో దూసుకుపోతోన్న ఆహా.. తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తమ ప్రీమియం ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారని అనౌన్స్ చేసింది. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ…