
Pesarapappu Vadalu: పెసరపప్పుతో వడలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
సాయంత్రం అయ్యిందంటే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బయట ఏదో ఒక స్నాక్ పొట్టలో వేసేస్తూ ఉంటారు. కానీ కొద్దిగా శ్రమ పడితే.. ఇంట్లో తిన్న ఆహారాలే ఆరోగ్యానికి మంచివి. ఈ కాలంలో వేటిల్లో ఏం కలుపుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పెసర పప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. పెసర అట్లు తిని బోర్ కొట్టేవాళ్లు.. పెసర పప్పుతో వడలు కూడా వేసుకోవచ్చు….