
Unstoppable with NBK S4: కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? అసలు విషయం చెప్పిన చంద్రబాబు
గతంలో ప్రతిపక్షనేతగా బాలయ్య అన్ స్టాపబుల్ షోకు వచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా మరోసారి ఈ టాక్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, ఫ్యామిలీ, జైలు జీవితం, పవన్ కళ్యాణ్‌తో మీటింగ్, పొత్తు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఇలా ఎన్నో అంశాల గురించి అన్ స్టాపబుల్ లో పంచుకున్నారు చంద్రబాబు. కాగా ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చంద్రబాబు సుమారు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. అదే సమయంలో జనసేన…