
Taraka Ratna: ఘనంగా తారకరత్న కూతురు హాఫ్ శారీ ఫంక్షన్.. ఫొటోస్ వైరల్
తన నటనతో హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నందమూరి హీరో తారకరత్న. నందమూరి ఫ్యామిలి నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫ్యాన్ బేసి క్రియేట్ చేసుకున్నారు తారక్ రత్న. Source link