
Curd: పెరుగులో ఉప్పు లేదా చక్కెర.. ఏది కలిపి తింటే మంచిది.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..
పెరుగు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. చాలా మంది భోజన సమయంలో పెరుగును తప్పకుండా తీసుకుంటారు. చాలా మంది పెరుగు లేకుండా తినడానికి ఇష్టపడరు. ఇది అనేక వంటకాలను తయారు చేయడానికి ప్రధాన పదార్థంగా మారింది. దాని వినియోగం గురించి ప్రజల మనస్సులలో ఎల్లప్పుడూ గందరగోళం ఉంటుంది. పెరుగును చక్కెర లేదా ఉప్పు వేసి తినాలా ? అని. తీపి పెరుగు మంచిదా ? లేదా ఉప్పతో మంచిదా? ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. పెరుగులో ఉప్పు కలపడం…