
Telugu Director: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్. ఇప్పటివరకు ఆయన రూపొందించిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. డైరెక్టర్ రాజమౌళి సైతం ఆయన పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆ దర్శకుడి గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు జక్కన్న. ఆ దర్శకులు ఇప్పటివరకు వాట్సాప్ వాడకుండా.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఇంకెవరు.. హ్యాపీడేస్, లవ్ స్టోరీ వంటి అందమైన చిత్రాలను అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల….