
పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
వెల్లుల్లి నీటిలో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని కాపాడే శక్తిని పెంచుతుంది. వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో పోరాడే శక్తిని ఇస్తుంది. రోజూ తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి నీరు రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో…