
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం.. భారత్, కివీస్ మ్యాచ్‌తోనే షురూ..!
India vs New Zealand: భారత్ – న్యూజిలాండ్ మధ్య వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల ప్రకటించింది. ఈ సిరీస్ ద్వారా ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత, గుజరాత్‌లోని వడోదర నగరం అంతర్జాతీయ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత వడోదరలో అంతర్జాతీయ పురుషుల మ్యాచ్ జరగడం స్థానిక క్రికెట్ అభిమానులకు…