
Cumin- Fennel Water: జీలకర్ర, సోంపు రెండూ కలిపి ఇలా తీసుకుంటే.. శరీరంలో జరిగేది ఇదే..!
జీలకర్ర, సోంపు రెండు యాంటీఆక్సిడెంట్లు, డిటాక్స్ లక్షణాలతో నిండి ఉండడం వల్ల, కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి మద్దతిస్తాయి. అలాగే, సోంపులో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. Source link