
Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..
జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక , మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం. ఇది హిందువులలో మతం విశ్వాసానికి ఒక ఉదాహరణ. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నాన యాత్ర పండుగని నిర్వహించారు. ఈ రోజున జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకుచ్చారు. ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు. జగన్నాథుడిని వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు. ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి…