Video: వావ్.. బాక్సర్‌లో బంతాట.. బ్యాట్‌తో రఫ్ఫాడిస్తున్న ఈ యాక్షన్ హీరోని గుర్తుపట్టారా..?

Video: వావ్.. బాక్సర్‌లో బంతాట.. బ్యాట్‌తో రఫ్ఫాడిస్తున్న ఈ యాక్షన్ హీరోని గుర్తుపట్టారా..?

Tiger Shroff Played Cricket With Akshay Kumar: బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తన అద్భుతమైన ఫిజిక్, కండలు తిరిగిన శరీరంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. తాజాగా, అక్షయ్ కుమార్ తో కలిసి క్రికెట్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో టైగర్ ష్రాఫ్ తన సిక్స్ ప్యాక్ యాబ్స్ ను ప్రదర్శిస్తూ, తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. వివరాల్లోకి వెళ్తే.. టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్…

Read More
AUS vs SA, WTC Final 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కరువు తీర్చే ప్లేయింగ్ 11 ఇదే..

AUS vs SA, WTC Final 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కరువు తీర్చే ప్లేయింగ్ 11 ఇదే..

AUS vs SA, WTC Final 2025 Toss Update: చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచేందుకు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. కెప్టెన్ టెంబా బావుమా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫైనల్‌కు ఒక రోజు ముందు రెండు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫైనల్ కోసం తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంది. మార్నస్ లాబుస్చాగ్నే ఉస్మాన్ ఖవాజాతో కలిసి…

Read More
నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన తండ్రి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఢిల్లీ, జూన్ 10: ఢిల్లీలోని ఫరీదాబాద్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి రన్నింగ్‌ ట్రైన్‌ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతుడిని బీహార్ నివాసి మనోజ్ మహతోగా గుర్తించారు. మృతుడి భార్య ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం…

Read More
Viral: ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. అతని తొడ చూసి కంగుతిన్న వైద్యులు

Viral: ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. అతని తొడ చూసి కంగుతిన్న వైద్యులు

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని SMS ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ధోల్పూర్ జిల్లా రాజకేరా గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి తొడ నుంచి ఏకంగా 8.4 కిలోల బరువున్న భారీ ట్యూమర్‌ను తొలగించారు. ఇది ఒక మనిషి తొడ నుంచి తొలగించిన అతిపెద్ద ట్యూమర్‌గా భావిస్తున్నారు. రాంబాబు ఈ ట్యూమర్‌తో సుమారు 30 ఏళ్లుగా జీవించాడని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సమస్య తీవ్రమవడంతో SMS ఆసుపత్రికి వచ్చాడు. భారీ ట్యూమర్ కారణంగా అతనికి…

Read More
Viral:  ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత

Viral: ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కామలి పోలీసు స్టేషన్‌ పరిధిలో 19 ఏళ్ల యువతి మరణం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడితో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రియురాలి మృతితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన యువకుడు అనురాగ్ రాజేంద్ర మేష్రామ్.. ఫుల్‌గా మద్యం సేవించి ఆమె అంత్యక్రియలు చేస్తోన్న కన్హాన్ నది వెంబడి ఉన్న శాంతి ఘాట్ వద్దకు చేరుకున్నాడు. ప్రియురాలి…

Read More
Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 11, 2025): మేష రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి,…

Read More
నిలిచిపోయిన చాట్‌ GPT సేవలు! ఆందోళన చెందిన AI యూజర్లు..

నిలిచిపోయిన చాట్‌ GPT సేవలు! ఆందోళన చెందిన AI యూజర్లు..

ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రజాదరణ, ట్రాఫిక్‌ను పొందిన OpenAI ChatGPT సేవల్లో మంగళవారం (జూన్ 10, 2025) అంతరాయం కలిగింది. ఇండియాతో పాటు యునైటెడ్ స్టేట్స్ అంతటా చాలా మంది వినియోగదారులు చాట్‌ జీపీటీని వినియోగించలేకపోయారు. తాము చాట్‌ జీపీటీని వినియోగించలేకపోతున్నాం, సేవల్లో అంతరాయం కలుగుతోంది అంటూ ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమస్య భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:45 తర్వాత ప్రారంభమైంది. చాలా మంది వినియోగదారులు చాట్‌బాట్ కోర్…

Read More
సింహాలు సఫారీ వాహనాలపై ఎందుకు దాడి చేయవో తెలుసా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!

సింహాలు సఫారీ వాహనాలపై ఎందుకు దాడి చేయవో తెలుసా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!

సింహాలు సహజంగా మంచిని చెడును గ్రహించగలుగుతాయి. శతాబ్దాలుగా వాటిలో ఒక ప్రవర్తన పెరిగింది.. అది మనుషులను ముట్టుకోవడం ప్రమాదకరమని తెలుసుకోవడం. మనుషులు ఉండే ప్రాంతాలనూ.. వారు ప్రయాణించే వాహనాలనూ సింహాలు సాధారణంగా దాటిపోతూ ఉంటాయి. మనుషుల నుంచి అనుకోని ప్రతిఘటన తమకు ప్రమాదం కలిగించవచ్చని అవి గ్రహిస్తాయి. సింహం కన్ను వాహనాన్ని చూస్తే అది ఒక పెద్ద జీవిలా కనిపిస్తుంది. అంటే వాహనంలో మనుషులు ఉన్నారన్న భావనను సింహం గుర్తించదు. అది మొత్తం వాహనాన్ని ఒకే పెద్ద…

Read More
ఇప్పటికైనా రాబర్ట్‌ మాట వినండి..! ఇప్పుడు వెండి కొంటే.. భవిష్యత్తులో బంగారంగా మారుతుంది!

ఇప్పటికైనా రాబర్ట్‌ మాట వినండి..! ఇప్పుడు వెండి కొంటే.. భవిష్యత్తులో బంగారంగా మారుతుంది!

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇటీవల సోషల్ మీడియాలో ఒక శక్తివంతమైన సందేశాన్ని పంచుకున్నారు, విజేతలను ఓడిపోయిన వారి నుండి వేరు చేసే మనస్తత్వాన్ని హైలైట్ చేశారు. “నేను కలిగి ఉంటాను,” “నేను కలిగి ఉండగలను,” “నేను కలిగి ఉండాలి” వంటి మాటలు ఓడిపోయిన వ్యక్తి చెప్పే మాటలంటూ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లలో పెట్టుబడులు పెట్టాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా, వెండి ఇటీవల ఔన్సుకు 35 డాలర్లకు…

Read More
TS EAMCET 2025: బీ-కేటగిరి సీట్లపై బీకేర్ ఫుల్ – ఇంజినీరింగ్ ప్రవేశాలపై ఉన్నత విద్యామండలి కీలక సూచనలు

TS EAMCET 2025: బీ-కేటగిరి సీట్లపై బీకేర్ ఫుల్ – ఇంజినీరింగ్ ప్రవేశాలపై ఉన్నత విద్యామండలి కీలక సూచనలు

తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. జులై మొదటి వారంలో ఎప్ సెట్/ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు హైయర్ ఎడ్యూకేషన్ చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఏఐసీటీయూ సూచనల మేరకు ఆగస్టు 14 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నందున జులైలో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చెప్పారు. జేఈఈ కౌన్సిలింగ్ కాకుండా రాష్ట్రంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభించలేమని తెలిపారు….

Read More