
నాన్న యంగ్ గా.. అమ్మ కొంచెం ఏజ్ అయినట్లుగా ఎందుకు కనిపిస్తారు..?
40 ఏళ్ల వరకు మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత ఇది తగ్గిపోవడం వల్ల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఈ మార్పుల వల్ల మెదడు పనితీరు తగ్గడం, ఎముకలు బలహీనపడటం, పొట్టలో కొవ్వు పెరగడం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ హార్మోన్ల మార్పులు మాత్రమే కాదు.. నిద్రలేమి, ఆహారంలో పోషకాల లోపం, దీర్ఘకాలిక ఒత్తిడి లాంటి కారణాలు కూడా శరీరాన్ని త్వరగా బలహీనపరిచే కారకాలు. చాలా మంది మహిళలు…