Horoscope Today: వారికి కుటుంబ ఖర్చులు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి కుటుంబ ఖర్చులు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 6, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వచ్చే అవకాశముంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉండే ఛాన్స్ ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి దినఫలాలు ఇలా.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే…

Read More
Bengaluru stampede: బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌పై వేటు.. RCBపై కేసు..

Bengaluru stampede: బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌పై వేటు.. RCBపై కేసు..

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్నాటక సర్కార్ సీరియస్ అయింది. సిటీ పోలీస్ కమిషనర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. సీపీతోపాటు అడిషనల్ సీపీ, డీసీపీ, ఏసీపీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కబ్బన్‌ పార్క్‌ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌‌పై కూడా వేటు వేసింది. ఈ సంఘటనపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ దర్యాప్తుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 30 రోజుల్లో కమిషన్ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించారు….

Read More
దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

దోషులను శిక్షించాలని యావత్ దేశం కోరుకుంది.. సరియైన శిక్ష పడిందిః మోహన్ భగవత్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గాలు చూపిన పరస్పర అవగాహన, భారతదేశం తీసుకున్న చర్యలు కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు దోషులను శిక్షించాలని కోరుకుంటున్నారని, కేంద్రం కఠినచర్యలు తీసుకొని శిక్ష విధించారని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశ నిర్ణయాధికారుల దృఢత్వాన్ని మనమందరం చూశామన్నారు. గురువారం(జూన్ 05) ఆర్‌ఎస్‌ఎస్…

Read More
Bakrid Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!

Bakrid Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!

ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం (అలైహిస్సలాం) గొప్ప త్యాగాన్ని గుర్తు చేస్తుంది. అల్లాహ్ ఆదేశాన్ని పాటిస్తూ తన ప్రియ కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆయన అచంచలమైన విశ్వాసం, భక్తికి గుర్తుగా బక్రీద్ జరుపుకుంటారు. ఇబ్రహీం భక్తిని చూసిన అల్లాహ్, కుమారుడి స్థానంలో ఒక గొర్రెను బలి ఇవ్వమని ఆదేశించాడు. ఈ ఘటన నుంచే ఖుర్బానీ సంప్రదాయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లింలు జంతువులను బలిచ్చి.. ఆ మాంసాన్ని మూడు భాగాలుగా పంచుకుంటారు. ఒక భాగం పేదలకు,…

Read More
ఇంట్లో దొరికే వాటితో గ్లోయింగ్ స్కిన్.. ముఖం మెరిసిపోవాలంటే ఇవి ట్రై చేయండి

ఇంట్లో దొరికే వాటితో గ్లోయింగ్ స్కిన్.. ముఖం మెరిసిపోవాలంటే ఇవి ట్రై చేయండి

కలబంద చర్మ సౌందర్యానికి చాలా బెస్ట్. అంతే కాకుండా ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువలన కలబందను చర్మానికి మాయిశ్చరైజర్ లా పెట్టుకోవడం వలన ఇది మంచి నిగారింపును ఇవ్వడమే కాకుండా, మొటిమలను, మంగు మచ్చలను కూడా తగ్గిస్తుందంట. అందుకే తప్పకుండా వారంలో రెండుసార్లైనా కలబందా గుజ్జును ఫేస్ మాస్క్ లా అప్లై చేసుకోవాలంట. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండేది పసుపు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా అనేక ఔషధ గుణాలు ఉంటాయి….

Read More
EV Scooters: అమ్మకాల్లో మూడో స్థానానికి పడిపోయిన ఓలా.. దూసుకుపోతున్న టీవీఎస్

EV Scooters: అమ్మకాల్లో మూడో స్థానానికి పడిపోయిన ఓలా.. దూసుకుపోతున్న టీవీఎస్

దేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో టీవీఎస్ కొత్త రికార్డులను సృష్టించింది. ఈ కంపెనీ వరుసగా రెండోసారి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. టీవీఎస్‌కు చెందిన ఐక్యూబ్‌కు మార్కెట్లో బలమైన డిమాండ్ ఉంది. ఈ స్కూటర్ హోసూర్‌కు చెందిన ఓలా వంటి ఇతర బ్రాండ్లను కంటే అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది. మే 2025లో దేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాలను పరిశీలిస్తే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ తన స్థానాన్ని నిలుపుకుందని నిపుణులు చెబుతన్నారు. టీవీఎస్ మే…

Read More
Vastu Tips: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలా.. ఈ వాస్తు దోషాలేమో చెక్ చేసుకోండి..

Vastu Tips: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలా.. ఈ వాస్తు దోషాలేమో చెక్ చేసుకోండి..

ఇంట్లో చిన్న విషయాలకే గొడవలు పడటం తరచుగా సాధారణం అని భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా జరగడం ఇంట్లో వాస్తు దోషానికి తీవ్రమైన సంకేతం కావచ్చు. ఎవరి ఇంట్లోనైనా చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు జరుగుతున్నా, కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తత, ఆర్థిక సమస్యలు లేదా మానసిక అశాంతి వంటి సమస్యలు వాస్తు దోషానికి సంకేతాలు కావచ్చు. ఇంట్లో సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి, కుటుంబ జీవితంలో ఆనందం, శాంతిని నెలకొల్పడానికి వాస్తు…

Read More
Viral Video: ముంబై వీధుల్లో ఈత కొట్టిన భారీ కొండ చిలువ… నీళ్ల మడుగులో తల బయటపెట్టిన వీడియో వైరల్‌

Viral Video: ముంబై వీధుల్లో ఈత కొట్టిన భారీ కొండ చిలువ… నీళ్ల మడుగులో తల బయటపెట్టిన వీడియో వైరల్‌

ఇటీవల భారీ వర్షాలతో…దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షాలు, వరదలతో పాటు పాములు,…

Read More
Ambati Rambabu: ‘నేను భయపడాలా..?’ కేసుపై అంబటి రాంబాబు స్పందన ఇదే

Ambati Rambabu: ‘నేను భయపడాలా..?’ కేసుపై అంబటి రాంబాబు స్పందన ఇదే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న(బుధవారం) వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పీఎస్‌లో అంబటిపై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. దీనిపై తాజాగా అంబటి రాంబాబు స్పందించారు. ‘కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు.. నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా.? కేసులకు నేను భయపడాలా.?’…

Read More
Weekend Tour: వీకెండ్ టూర్ ప్లాన్ ఉందా.? ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజ్ మీ కోసమే..

Weekend Tour: వీకెండ్ టూర్ ప్లాన్ ఉందా.? ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజ్ మీ కోసమే..

గోదావరి టెంపుల్ టూర్ పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది ఐఆర్సిటీసి. ఈ ప్యాకేజీ కోడ్ SHR029 రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది ప్రాంతాలను ఈ ప్యాకేజీలో కవర్ చేయవచ్చు. ఈ టూర్ మొత్తం రైలులో కొనసాగుతుంది. ఇందులో స్లీపర్ అండ్ థర్డ్ ఏసి అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్రతి శుక్రవారం లింగంపల్లి నుంచి రాత్రి  08:30 గంటలకు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ కూడా పిక్ అప్ పాయింట్ ఉంది. 01వ రోజు శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి…

Read More