Viral Video: ముంబై వీధుల్లో ఈత కొట్టిన భారీ కొండ చిలువ… నీళ్ల మడుగులో తల బయటపెట్టిన వీడియో వైరల్‌

Viral Video: ముంబై వీధుల్లో ఈత కొట్టిన భారీ కొండ చిలువ… నీళ్ల మడుగులో తల బయటపెట్టిన వీడియో వైరల్‌

ఇటీవల భారీ వర్షాలతో…దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షాలు, వరదలతో పాటు పాములు,…

Read More
Ambati Rambabu: ‘నేను భయపడాలా..?’ కేసుపై అంబటి రాంబాబు స్పందన ఇదే

Ambati Rambabu: ‘నేను భయపడాలా..?’ కేసుపై అంబటి రాంబాబు స్పందన ఇదే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న(బుధవారం) వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పీఎస్‌లో అంబటిపై కేసు నమోదు చేశారు గుంటూరు పోలీసులు. దీనిపై తాజాగా అంబటి రాంబాబు స్పందించారు. ‘కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునే వారు.. నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా.? కేసులకు నేను భయపడాలా.?’…

Read More
Weekend Tour: వీకెండ్ టూర్ ప్లాన్ ఉందా.? ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజ్ మీ కోసమే..

Weekend Tour: వీకెండ్ టూర్ ప్లాన్ ఉందా.? ఐఆర్సిటీసి నయా టూర్ ప్యాకేజ్ మీ కోసమే..

గోదావరి టెంపుల్ టూర్ పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది ఐఆర్సిటీసి. ఈ ప్యాకేజీ కోడ్ SHR029 రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది ప్రాంతాలను ఈ ప్యాకేజీలో కవర్ చేయవచ్చు. ఈ టూర్ మొత్తం రైలులో కొనసాగుతుంది. ఇందులో స్లీపర్ అండ్ థర్డ్ ఏసి అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్రతి శుక్రవారం లింగంపల్లి నుంచి రాత్రి  08:30 గంటలకు ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ కూడా పిక్ అప్ పాయింట్ ఉంది. 01వ రోజు శుక్రవారం లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి…

Read More
Tollywood: ఈ హీరోయిన్ మాముల్ది కాదురోయ్.. ఒక్క సినిమా చేయకుండానే 35 కోట్ల నుంచి 350 కోట్లు సంపాదించింది..

Tollywood: ఈ హీరోయిన్ మాముల్ది కాదురోయ్.. ఒక్క సినిమా చేయకుండానే 35 కోట్ల నుంచి 350 కోట్లు సంపాదించింది..

భారతీయ సినీరంగంలో 2000లలో వెండితెరను శాసించిన హీరోయిన్ ఆమె. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. చూడచక్కని అందం, సొట్టబుగ్గల చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ అల్లాడించేసిన ఈ వయ్యారి.. దాదాపు 8 సంవత్సరాలుగా సినీరంగానికి దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుని భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తుంది. తాజాగా…

Read More
Rajendra Prasad: అనుచిత వ్యాఖ్యలపై దుమారం.. నటుడు రాజేంద ప్రసాద్ సంచలన నిర్ణయం.. ఇకపై..

Rajendra Prasad: అనుచిత వ్యాఖ్యలపై దుమారం.. నటుడు రాజేంద ప్రసాద్ సంచలన నిర్ణయం.. ఇకపై..

ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. ఇదొక్కటే కాదు.. ఈ మధ్యన రాజేంద్ర ప్రసాద్ మాటలు బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి. దీంతో చాలా మంది రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు….

Read More
Chinnaswamy stampede: .నచ్చితే గుండెల్లో పెట్టుకుని పూజించుకోండి.. తొక్కిసలాటకు చిక్కి చచ్చిపోకండి…!

Chinnaswamy stampede: .నచ్చితే గుండెల్లో పెట్టుకుని పూజించుకోండి.. తొక్కిసలాటకు చిక్కి చచ్చిపోకండి…!

11 మందిని బలితీసుకున్న బెంగుళూరు తొక్కిసలాట.. మనకేమని సందేశం ఇచ్చినట్టు..? పదేళ్లయినా నిండని పసివాడు మృతదేహమై కనిపిస్తే అతడి కుటుంబానికి ఎదురయ్యే దుఃఖానికి ఏమని ఖరీదు కట్టగలం..? విజయోత్సవాలు కాస్తా విషాదాంతాలుగా మారడాన్ని, అభిమానాలే ఆయుష్షు తీసుకోవడాన్ని ఏమని అర్థం చేసుకోగలం..? అహ్మదాబాద్‌లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ గెలిచి.. టైటిల్ కొట్టి.. అదే జోష్‌లో ట్రోఫీ నెత్తిన పెట్టుకుని తొలిసారి బెంగళూరుకు వచ్చిన ఆర్సీబీ టీమ్‌కి సన్మాన కార్యక్రమం.. వేదిక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం. చివరికది పెను…

Read More
అర్థరాత్రి బురఖాలో అక్కడికి వచ్చిన అమ్మాయి.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే ఫ్యూజులౌట్

అర్థరాత్రి బురఖాలో అక్కడికి వచ్చిన అమ్మాయి.. ఆ తర్వాత ఏం చేసిందో చూస్తే ఫ్యూజులౌట్

అమ్మాయిలా వేషధారణ.. నడకలో తేడా రాకుండా జాగ్రత్తలు.. పరిసరాలు స్కాన్.. యాజిటీజ్‌.. అమ్మాయిలానే నడుస్తాడు.  వేషంలోనూ.. నడకలోనూ ఎక్కడా తేడా రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు.  అటు ఇటు తిరగడం.. పరిసరాలను స్కాన్ చేయడం.. రెప్పపాటులో అక్కడ్నుంచి మాయం కావడం.. గత పదేళ్లుగా ఇదే తంతు. పట్టుకోండి చూద్దాం అంటూ ఖాకీలకు సవాల్‌ విసురుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు పాపం పండి.. పోలీసులకు చిక్కాడు. మలాడ్‌, మలవాణి ప్రాంతాల్లో ఎన్నో దొంగతనాలు చిక్కడు దొరకడు టైపులో తప్పించుకు తిరిగిన ఇతను…

Read More
Bengaluru Stampede: మాటలు రావడం లేదు..: విరాట్ కోహ్లీ

Bengaluru Stampede: మాటలు రావడం లేదు..: విరాట్ కోహ్లీ

Virat Kohli Reaction Bengaluru Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచి చారిత్రక విజయాన్ని నమోదు చేసిన ఆనందం విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా, 33 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్‌సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా ఆర్‌సిబి అభిమానులు ఎదురుచూస్తున్న కలను నిజం చేస్తూ, 18…

Read More
ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు భూముల కేటాయింపు

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు భూముల కేటాయింపు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాలనపై చర్చించిన మంత్రివర్గం.. ఇప్పటివరకూ సాధించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు ప్రజలకు మరింత దగ్గర కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే వనమహోత్సవంతో పాటు యోగా డేను ప్రపంచ రికార్డ్‌ నెలకొప్పేలా నిర్వహించాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా సీఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే పలు సంస్థలకు భూకేటాయింపులు.. ఉద్దానంలో రక్షిత మంచినీటికి నిధుల…

Read More
Curry Leaf Plant: వేప చెట్టే కాదు.. కరివేపాకు మొక్క పెంచేవారికి కూడా ఈ దోషాలుండవు.. వాస్తు శాస్త్రం చెప్తున్న సీక్రెట్స్

Curry Leaf Plant: వేప చెట్టే కాదు.. కరివేపాకు మొక్క పెంచేవారికి కూడా ఈ దోషాలుండవు.. వాస్తు శాస్త్రం చెప్తున్న సీక్రెట్స్

ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా, సానుకూల శక్తిని, సంపదను, సంతోషాన్ని కూడా ఇంట్లోకి తెస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కరివేపాకు చెట్టు ప్రయోజనాలు: సానుకూల శక్తి: కరివేపాకు చెట్టు ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని పెంచుతుంది. ఇది ఇంట్లో సుఖ…

Read More