
టమాటోలో ప్రాణాంతక బ్యాక్టీరియా.. రీకాల్ చేస్తున్న ప్రభుత్వం.. 6150కోట్ల పంట నష్టం..
టమాటో లేని ఆహారం ఉండదేమో.. కూరలు, పప్పు, సలాడ్లు , బిర్యానీ ఇలా రకరకాల వంటల్లో టమాటో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఎర్రగా అందంగా కనిపించే ఈ టమాటోలు ఆరోగ్యానికు మేలు చేస్తాయి. అందుకనే టామాటోలు లేని వంటని ఊహించడం కొంచెం కష్టమే. అయితే ఇప్పుడు టమాటోలను ఉపయోగించే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టమోటాలు ‘ప్రాణాంతకం’ అని నిరూపించబడతాయి. ఒక దేశంలోని ఆహార నియంత్రణ సంస్థ టమోటాలలో ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్‌ను కనుగొంది. దీని…