ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డ్‌నే కుళ్లబొడిచాడు.. కట్‌చేస్తే.. ఇంగ్లండ్‌లో ధోని శిష్యుడు హల్చల్

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే రికార్డ్‌నే కుళ్లబొడిచాడు.. కట్‌చేస్తే.. ఇంగ్లండ్‌లో ధోని శిష్యుడు హల్చల్

Who is Anshul Kamboj: భారత దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న యువ పేసర్ అన్షుల్ కంబోజ్, ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఇండియా ‘ఎ’ పర్యటనలో తన అద్భుతమైన బౌలింగ్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లలో అతను చూపుతున్న ప్రాణాంతకమైన బౌలింగ్, భారత సీనియర్ జట్టుకు కూడా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎవరీ అన్షుల్ కంబోజ్? అన్షుల్ కంబోజ్ 2000 డిసెంబర్ 6న హర్యానాలో జన్మించాడు. కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్…

Read More
Menstrual Hygiene: ఆ సమయంలో స్నానం చేయవచ్చా? అమ్మాయిలు ఇది మీ కోసమే..

Menstrual Hygiene: ఆ సమయంలో స్నానం చేయవచ్చా? అమ్మాయిలు ఇది మీ కోసమే..

అమ్మాయిల్లో ప్రతి నెలా వచ్చే పీరియడ్స్‌ అత్యంత కీలకమైన సమయం. దీనిని చాలా మంది శాపంగా భావిస్తారు. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌.. మేనేజ్‌ చేయడం అంత సులువుకాదు. అందుకే ఈ సమయం ప్రతి అమ్మాయికి చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. నిజానికి పీరియడ్స్‌ .. అనేది ఒక సహజ జీవ ప్రక్రియ. ఈ సమయంలో సరైన పరిశుభ్రత పాటించడం…

Read More
Kidney Problem: మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? మూత్రపిండాల సమస్య కావచ్చు!

Kidney Problem: మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? మూత్రపిండాల సమస్య కావచ్చు!

Kidney Problem: మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, అవసరమైన పోషకాల సమతుల్యతను కూడా కాపాడుతాయి. కానీ కొన్నిసార్లు శరీరంలోని ఈ ముఖ్యమైన అవయవం ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ దాని నష్టం సంకేతాలను మనం అర్థం చేసుకోలేము. ఈ నిర్లక్ష్యం ప్రమాదకరం కావచ్చు. ఆ సంకేతాలు ఏమిటి? మన మూత్రపిండాల ఆరోగ్యం గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. ముఖం మీద వాపు: ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ కళ్ళ చుట్టూ, మీ ముఖం మీద…

Read More
NEET PG 2025 Postponed: మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే

NEET PG 2025 Postponed: మెడికల్ విద్యార్ధులకు అలర్ట్.. నీట్ పీజీ పరీక్ష వాయిదా…! కారణం ఇదే

హైదరాబాద్, జూన్ 2: దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేసింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ తో పాటు డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు షిఫ్ట్ లకు బదులుగా ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు…

Read More
IRCTC: సీటు వద్దకే భోజనం.. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా.. ఐఆర్‌సీటీసీ కొత్త సర్వీస్‌

IRCTC: సీటు వద్దకే భోజనం.. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా.. ఐఆర్‌సీటీసీ కొత్త సర్వీస్‌

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం IRCTC గొప్ప, సౌకర్యవంతమైన సేవను ప్రారంభించింది. ఈ ఇ-ప్యాంట్రీ సేవ ఇప్పుడు రైలు సీట్లలో ప్రయాణికులకు శుభ్రమైన, సకాలంలో ఆహారాన్ని అందిస్తుంది. గతంలో ప్రీమియం రైళ్లలో మాత్రమే ఆహారం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ సౌకర్యం మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా ప్రారంభించారు. ప్రయాణ సమయంలో అధిక ఛార్జీలు, అనధికార విక్రేతలు, నాణ్యత లేని ఆహారం గురించి తరచుగా ఫిర్యాదు చేసే ప్రయాణికులకు…

Read More
Heinrich Klaasen Retirement: రిటైర్మెంట్‌తో షాకిచ్చిన కాటేరమ్మ పెద్ద కొడుకు.. అన్ని ఫార్మాట్ల నుంచి..

Heinrich Klaasen Retirement: రిటైర్మెంట్‌తో షాకిచ్చిన కాటేరమ్మ పెద్ద కొడుకు.. అన్ని ఫార్మాట్ల నుంచి..

Heinrich Klaasen Retirement: దక్షిణాఫ్రికా విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 33 ఏళ్ల వయసులోనే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను నిరాశకు గురి చేసింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడే క్లాసెన్, తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఎంతో ఇష్టమైన ఆటగాడిగా పేరుగాంచాడు. సోమవారం (జూన్ 2, 2025) ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్…

Read More
Goa Tourism: గోవాలో బీచ్‌ లే కాదు.. మీకు తెలియని చాలా ప్లేస్ లు ఉన్నాయి..!

Goa Tourism: గోవాలో బీచ్‌ లే కాదు.. మీకు తెలియని చాలా ప్లేస్ లు ఉన్నాయి..!

వేసవికాలం కన్నా వర్షాకాలం గోవా చూడటానికి చక్కని సమయం. ఆ సమయంలో పడే చినుకులు, పచ్చదనం, పూల సువాసన మనసును పులకరింపజేస్తాయి. ఈ సమయంలో ప్రయాణం చేస్తే మీరు గోవాలోని మామూలుగా కనిపించని కొన్ని ప్రత్యేక ప్రదేశాలను చూడవచ్చు. అలా చూడవలసిన కొన్ని విశేషమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బటర్‌ ఫ్లై బీచ్ ఇది సాధారణంగా అందరికీ తెలిసిన ప్రదేశం కాదు. పడవలో కానీ లేక అడవి మార్గంలో కానీ వెళ్ళొచ్చు. అక్కడికి చేరాలంటే కొంత…

Read More
Smallest Country: ఇదే ప్రపంచంలోనే అతి చిన్న దేశం.. కేవలం 33 మంది నివాసితులు మాత్రమే..

Smallest Country: ఇదే ప్రపంచంలోనే అతి చిన్న దేశం.. కేవలం 33 మంది నివాసితులు మాత్రమే..

మోలోసియాను 1977లో కెవిన్ బాగ్, అతని స్నేహితుడు ప్రారంభించారు. వారు తమ ఇంటిని కొత్త దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కెవిన్ ఇప్పటికీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ప్రతిదీ నడుపుతున్నాడు. ఈ చిన్న దేశానికి దాని స్వంత జెండా, జాతీయ గీతం, కరెన్సీ, చట్టాలు కూడా ఉన్నాయి. 33 మంది నివాసితులు కెవిన్ కుటుంబానికి చెందినవారు. ఇది చిన్నదే కావచ్చు, కానీ ఇది చాలా చక్కగా నిర్వహించబడింది. Source link

Read More
Tollywood: 15 ఏళ్ల వయసులోనే రెడ్ లైట్ ఏరియాలోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. చివరకు..

Tollywood: 15 ఏళ్ల వయసులోనే రెడ్ లైట్ ఏరియాలోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. చివరకు..

భారతీయ సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తమ పాత్ర కోసం ఎలాంటి సాహసమైన చేస్తుంటారు. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సహజ నటనతో కట్టిపడేస్తుంటారు. ఇక తమ పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్ అయిన చేసేందుకు ముందుంటారు. కొత్త భాషలు, డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ఫిట్నెస్ విషయంలోనూ మార్పులు చేసుకుంటారు. కానీ మీకు తెలుసా.. ? ఓ హీరోయిన్ తన సినిమా, పాత్ర కోసమే ఎంతో రిస్క్ చేసి మరీ రహస్యంగా…

Read More
T20 Blast 2025: రాఘవా మనోడు ఏం మారలా.. చెన్నై నుండి లండన్ వరకు అదే బీస్ట్ మోడ్ లో ఉన్న CSK చిన్నోడు!

T20 Blast 2025: రాఘవా మనోడు ఏం మారలా.. చెన్నై నుండి లండన్ వరకు అదే బీస్ట్ మోడ్ లో ఉన్న CSK చిన్నోడు!

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్, నిరాశపరిచిన సీజన్‌లో జట్టు విజయాలకు ప్రధాన కారణంగా నిలిచాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌ల్లో 225 పరుగులు చేయడంతో పాటు 180 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసి తన ఆటతీరు ద్వారా అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. ఈ ప్రదర్శనతో తన ఐపీఎల్ కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లిన బ్రెవిస్, ఇప్పుడు అంతర్జాతీయ లీగ్‌లలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. IPL తర్వాత…

Read More