Tollywood: 15 ఏళ్ల వయసులోనే రెడ్ లైట్ ఏరియాలోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. చివరకు..

Tollywood: 15 ఏళ్ల వయసులోనే రెడ్ లైట్ ఏరియాలోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. చివరకు..

భారతీయ సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తమ పాత్ర కోసం ఎలాంటి సాహసమైన చేస్తుంటారు. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సహజ నటనతో కట్టిపడేస్తుంటారు. ఇక తమ పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్ అయిన చేసేందుకు ముందుంటారు. కొత్త భాషలు, డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ఫిట్నెస్ విషయంలోనూ మార్పులు చేసుకుంటారు. కానీ మీకు తెలుసా.. ? ఓ హీరోయిన్ తన సినిమా, పాత్ర కోసమే ఎంతో రిస్క్ చేసి మరీ రహస్యంగా…

Read More
T20 Blast 2025: రాఘవా మనోడు ఏం మారలా.. చెన్నై నుండి లండన్ వరకు అదే బీస్ట్ మోడ్ లో ఉన్న CSK చిన్నోడు!

T20 Blast 2025: రాఘవా మనోడు ఏం మారలా.. చెన్నై నుండి లండన్ వరకు అదే బీస్ట్ మోడ్ లో ఉన్న CSK చిన్నోడు!

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్, నిరాశపరిచిన సీజన్‌లో జట్టు విజయాలకు ప్రధాన కారణంగా నిలిచాడు. అతను ఆరు ఇన్నింగ్స్‌ల్లో 225 పరుగులు చేయడంతో పాటు 180 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేసి తన ఆటతీరు ద్వారా అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. ఈ ప్రదర్శనతో తన ఐపీఎల్ కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లిన బ్రెవిస్, ఇప్పుడు అంతర్జాతీయ లీగ్‌లలోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. IPL తర్వాత…

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 2, 2025): మేష రాశి వారికి  ఈ రోజు ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు పై అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. మిథున రాశి వారికి ఆదాయం వృద్ధి చెందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా…

Read More
కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం..ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా వీడియో

కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం..ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా వీడియో

వరంగల్లోని రామన్నపేట ప్రాంతానికి చెందిన మంద కళ్యాణ్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన తండ్రి వారసత్వంగా ఉద్యోగాన్ని సంపాదించిన ఈ వ్యక్తి జలసాలకు అలవాటుపడి కొత్త తరహా మోసాలకు తెరలేపాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సుమారుగా 40 మందికి పైగా బాధితులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి…

Read More
క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ.. వచ్చిన డ్రైవర్‌ను చూసి షాక్‌ వీడియో

క్యాబ్ బుక్ చేసుకున్న మహిళ.. వచ్చిన డ్రైవర్‌ను చూసి షాక్‌ వీడియో

ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇదేం సరదా బాబు అంటూ కొందరు స్మైలీ ఎమోజీలు పెడుతున్నారు. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే నగరంలో సరదా కోసం కాబ్ డ్రైవింగ్ ఈ కేసు ఏదో తేడాగా ఉందని ఒకరు వ్యాఖ్యానించారు. అమెరికాలో ఒక పెద్ద సంస్థ సీఈవో కూడా పార్ట్ టైం జాబ్ కింద హోటల్లో సర్వర్ గా పనిచేయడానికి వెనుకాడరు. కానీ మన దగ్గర ఇదో పెద్ద…

Read More
ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఆషాడ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇక ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వలన ఇది అమ్మాయిల అందాన్ని పెంచడమే కాకుండా, వారికి ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. Source link

Read More
Bhadrachalam: భద్రాచలం రామాలయం దగ్గర అన్యమత ప్రచారం

Bhadrachalam: భద్రాచలం రామాలయం దగ్గర అన్యమత ప్రచారం

భద్రాద్రి రామాలయంలో అన్యమత ప్రచార వివాదం నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని శేష వస్త్రాల విక్రయ దుకాణంలో అన్యమత ప్రచార సంచిలో పెట్టి వస్త్రాలు విక్రయించడం భక్తులను ఆందోళనకు గురి చేసింది. భక్తులు దైవ దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా సీతారాముల వారికి వస్త్రాలను సమర్పిస్తుంటారు. అయితే దుకాణ దారులు పట్టు వస్త్రాలను అన్యమత ప్రచార స్లోగన్ ముద్రించి ఉన్న కవర్లలో పెట్టి ఇవ్వడం కలకలం రేపుతోంది. భక్తుడి ఫిర్యాదుతో అన్యమత ప్రచారం వెలుగులోకి వచ్చింది. రామయ్య…

Read More
Mosquito Repellent Plants: దోమలతో పరేషాన్ అవుతున్నారా..? ఈ మొక్కలను ఇంట్లో పెంచండి.. అవి పారిపోతాయి.!

Mosquito Repellent Plants: దోమలతో పరేషాన్ అవుతున్నారా..? ఈ మొక్కలను ఇంట్లో పెంచండి.. అవి పారిపోతాయి.!

దోమల సమస్యతో సతమతమవుతున్నారా..? అయితే మీ ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడం ద్వారా వాటిని సహజంగా తరిమి కొట్టవచ్చు. ఈ మొక్కల నుంచి వచ్చే ప్రత్యేకమైన వాసన దోమలకు అస్సలు నచ్చదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, దోమలను బాగా తరిమేస్తుంది. తులసి ఆకుల నుంచి వచ్చే ప్రత్యేకమైన ఘాటు వాసన దోమలకు ఇష్టం ఉండదు. అందుకే దోమల సమస్య లేకపోయినా ఇంట్లో తులసిని పెంచడం చాలా మంచిది. అల్లియం…

Read More
Best smart watches: ఈ స్మార్ట్ వాచ్ లు చిన్నసైజు డాక్టర్లే.. అదిరిపోయే ఫీచర్లతో విడుదల

Best smart watches: ఈ స్మార్ట్ వాచ్ లు చిన్నసైజు డాక్టర్లే.. అదిరిపోయే ఫీచర్లతో విడుదల

పురుషుల చేతికి అందాన్నిచ్చే స్మార్ట్ వాచ్ లలో బోట్ లునార్ డిస్కవరీ ముందుంటుంది. చెమట, దుమ్ము నుంచి రక్షణకు దీనిలో ప్రత్యేక టెక్నాలజీ ఉంది. దీంతో పాడైపోతుందనే ఆలోచన లేకుండా చక్కగా వినియోగించుకోవచ్చు. ఎనర్జీ స్కోర్ అప్ డేట్లు, స్లీప్ మానిటరింగ్, హార్ట్, ఎస్పీవో2 మానిటరింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కెమెరా నియంత్రణ, స్టాప్ వాచ్, టైమర్, మ్యూజిక్ కంట్రోలు అదనపు ప్రత్యేకతలు. టర్న్ బై టర్న్ నావిగేషన్, 700 ప్లస్ యాక్టివ్ మోడ్ లు, హెచ్…

Read More
భారత్‌కు పాశుపతాస్త్రాన్ని అందించిన రష్యా.. పాక్-చైనా వెన్నులో మొదలైన వణుకు..!

భారత్‌కు పాశుపతాస్త్రాన్ని అందించిన రష్యా.. పాక్-చైనా వెన్నులో మొదలైన వణుకు..!

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐదవ తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో, రష్యా మరోసారి ఐదవ తరం Su-57E ఫైటర్ జెట్ ఎగుమతి వేరియంట్‌ను భారతదేశానికి అందించింది. ఈ ప్రతిపాదన భారతీయ వ్యవస్థల స్థానికీకరణ, ఏకీకరణకు ఎంతగానో ఉపయోగపడనుంది. భారతదేశ సూపర్-30 జెట్ కోసం ప్రణాళిక చేసిన కీలక సాంకేతికతలను Su-57E కలిగి ఉంటుంది. వాటిలో GaN-ఆధారిత AESA రాడార్, భారతదేశం అభివృద్ధి చేసిన…

Read More