Ragi Health Benefits: ఈ చపాతీలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

Ragi Health Benefits: ఈ చపాతీలు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ప్రతిరోజూ శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ ను పొందాలనుకుంటే.. రాగితో తయారైన చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. వీటిలో ప్రోటీన్ శాతం మంచి స్థాయిలో ఉండటం వలన కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు రాగి చపాతీలను తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా ఆపుతాయి. ఉదయాన్నే రాగి చపాతీని తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఇవి ఆహారాన్ని…

Read More
అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్.. మూడు సంస్థలతో చంద్రబాబు సర్కార్ ఒప్పందం..

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్.. మూడు సంస్థలతో చంద్రబాబు సర్కార్ ఒప్పందం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన…

Read More
Rajiv Yuva Vikasam: పండగే పండగ.. రేపటినుంచే రాజీవ్ యువ వికాసం రుణ మంజూరు పత్రాలు అందజేత..

Rajiv Yuva Vikasam: పండగే పండగ.. రేపటినుంచే రాజీవ్ యువ వికాసం రుణ మంజూరు పత్రాలు అందజేత..

వ్యాపార ఆలోచ‌న‌లు ఉన్నా.. పెట్టుబ‌డి సాయం లేక వెనుక‌బ‌డిన ల‌క్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన‌ యువ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ‌ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టింది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పుర‌స్కరించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి రుణ మంజూరు పత్రాలు జారీచేయడానికి కాంగ్రెస్ సర్కార్  ఏర్పాట్లు…

Read More
Horoscope Today: ఉద్యోగులు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఉద్యోగులు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 1, 2025): మేష రాశి వారికి సోదర వర్గంతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే…

Read More
శని ప్రభావంతో కొటీశ్వరులు కాబోయే రాశుల వారు వీరే

శని ప్రభావంతో కొటీశ్వరులు కాబోయే రాశుల వారు వీరే

మిథున రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటది. అయితే దీని వలన మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు. మీన రాశి : శని తిరోగమన దశ వలన మీన రాశి వారిపై…

Read More
Gold Price: బంగారం ధర ఎందుకు పెరుగుతుంది..? ప్రధాన కారణాలు ఏంటి?

Gold Price: బంగారం ధర ఎందుకు పెరుగుతుంది..? ప్రధాన కారణాలు ఏంటి?

బంగారం ధరలు పెరుగుతున్నాయి. గతంలో లక్ష రూపాయలకుపైగా వెళ్లిన బంగారం ధరలు.. ప్రస్తుతం దిగి వచ్చాయి. అయితే ఒక్కసారిగా రూ.95 వేల వరకు దిగి వచ్చిన పసిడి.. ప్రస్తుతం లక్ష చేరువలో కొనసాగుతోంది. అయితే ఈ ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు: భారత రూపీ విలువ తగ్గడం కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే భారత రూపీ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటంతో…

Read More
June 1st New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. జేబుకు చిల్లులే..!

June 1st New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. జూన్‌ 1 నుంచి కొత్త రూల్స్‌.. జేబుకు చిల్లులే..!

EPFO 3.0 అమలుతో ఈపీఎఫ్‌వో ​​కింద ఉన్న ఉద్యోగులు ఉపశమనం పొందవచ్చు. ఈ అప్‌గ్రేడ్ పీఎఫ్‌ ఉపసంహరణ, కేవైసీ అప్‌డేట్‌లు, క్లెయిమ్‌ల వంటి ప్రక్రియలను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా పీఎఫ్‌ నిధులను ఉపసంహరించుకోవడానికి ఏటీఎం లాంటి కార్డులను త్వరలో ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్ నియమం: జూన్ 1, 2025 నుండి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అనేక ముఖ్యమైన మార్పులు చూస్తారు. ఆటో-డెబిట్ వైఫల్యంపై 2% జరిమానా, యుటిలిటీ బిల్లు, ఇంధన ఖర్చులపై అదనపు ఛార్జీ, అంతర్జాతీయ లావాదేవీలపై…

Read More
Viral: ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది

Viral: ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి సీన్ సితారయ్యింది

ఆ వ్యక్తికి మొన్నే పెళ్లైంది. అతడు అనుకున్నట్టే అందమైన అమ్మాయి తనకు భార్యగా వచ్చింది. పెళ్లైన తర్వాతి రోజే వారిద్దరి ఫస్ట్ నైట్‌కి ఏర్పాట్లు చేశారు. కానీ అతడికి తెలియని విషయమేమిటంటే.. ఆ రోజే వధువు ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. దానితో వరుడి సీన్ కాస్తా చిరిగి చాటయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బబ్హాని పోలీస్ స్టేషన్ పరిధిలో మే 27న ఓ అమ్మాయి వివాహం జరిగింది. అప్పటికి ఆ…

Read More
Corona: కరోనా బాబోయ్ కరోనా.! ముంచుకొస్తున్న ముప్పు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.?

Corona: కరోనా బాబోయ్ కరోనా.! ముంచుకొస్తున్న ముప్పు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.?

కరోనా ఇండియాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో నాలుగు వేరియంట్లు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆరోగ్యశాఖ డేటా చూస్తే వెన్నులో వణుకుపుడుతోంది. గతంలో ఎప్పుడూ దాని ప్రబావం డిసెంబర్-జనవరి..ఫిబ్రవరి.మార్చిలో ఉండేది. కానీ ఇప్పుడు వానాకాలంలో కరోనావిరుచుకుపడడం మరింత ఆందోళనపరుస్తోంది. వింటర్ సీజన్ అంటే విషజ్వరాలు విరుచుకుపడే కాలం. అలాంటి కాలంలో కరోనా కూడా విజృంభిస్తుండడం..మరింత భయపెడుతోంది. అంతెందుకు నిన్న 1828 కేసులుండగా…కేవలం 24గంటల్లో 685 కేసులు నమోదయ్యాయి. ఈరేంజ్‌లో కరోనా విజృంభిస్తోంది. ఆరోగ్యశాఖ డేటా ప్రకారం కేసులు…

Read More