
Gold Price: బంగారం ధర ఎందుకు పెరుగుతుంది..? ప్రధాన కారణాలు ఏంటి?
బంగారం ధరలు పెరుగుతున్నాయి. గతంలో లక్ష రూపాయలకుపైగా వెళ్లిన బంగారం ధరలు.. ప్రస్తుతం దిగి వచ్చాయి. అయితే ఒక్కసారిగా రూ.95 వేల వరకు దిగి వచ్చిన పసిడి.. ప్రస్తుతం లక్ష చేరువలో కొనసాగుతోంది. అయితే ఈ ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు: భారత రూపీ విలువ తగ్గడం కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే భారత రూపీ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటంతో…