
Diabetic Diet: షుగర్ ఎక్కువగా తినాలనిపిస్తుందా..? అయితే ఈ పండ్లు తినండి.. మీ కోరికను తీరుస్తాయి..!
నారింజ పండ్లలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన ఫైబర్‌ను కూడా అందిస్తుంది. నారింజ తింటే తీపి తినాలన్న కోరిక తగ్గడమే కాకుండా.. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తియ్యగా ఉండి.. సహజంగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తీపి తినాలన్న కోరికను నియంత్రించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. శరీరానికి తక్కువ కేలరీలతో పాటు ఎక్కువ నీటిని అందించగల శక్తివంతమైన పండు పుచ్చకాయ….