
ఫస్ట్ నైట్ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్ వీడియో
ఈ విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చివరకు ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నాయి. మీర్జాపూర్ జిల్లాలోని కాచ్వాన్ కు చెందిన యువకుడితో వారణాసి జిల్లాలోని కస్పేటికి చెందిన యువతికి మే 15న వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన సాంప్రదాయక వివాహ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఆరోవ రోజున ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. తనను మోసం చేసి డ్రగ్స్ ఇచ్చారని తెలుసుకున్న వధువు ఆగ్రహం…