
Vijay Thalapathy: విజయ్ దళపతి కూతురిని చూశారా.. ? ఇప్పుడు ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ హీరో సినిమా వచ్చిందంటే చాలు తమిళనాడులోని థియేటర్లలలో పండగే. తమిళంతోపాటు విజయ్ సినిమాలను తెలుగులోకి డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ హీరోకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం అటు సినిమాలు.. ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు విజయ్. తన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే లియో…