
Women’s Day: తల్లి ప్రేమకు నిదర్శనం! కన్నా.. నీకేం కాలేదు కదా అంటూ ప్రమాదంలోనూ తల్లడిల్లిన తల్లి!
తల్లి ప్రేమ ఎంతో విలువైనది.. వెలకట్టలేనిది.. బిడ్డకు ఏదైనా జరిగితే తల్లి మనసు విలవిలలాడి పోతుంది. ప్రేమకు మారు పేరు అమ్మ. అలాంటి తల్లి ప్రేమకు నిదర్శనంలా నిలిచే ఓ ఘటన తాజాగా ఖమ్మంలో చోటు చేసుకుంది. ఓ వైపు ప్రమాదం జరిగిన తనకు రక్తమోడుతున్నా, మరోవైపు బిడ్డకు ఏమైందో అని తల్లడిల్లిపోయిన ఆ తల్లి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పటి వరకు ప్రయాణం సాఫీగా సాగింది. కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అని అనుకున్నారు. కానీ…