
Ishan Kishan : హర్భజన్ సింగ్‌ను ఇమిటెట్ చేసిన ఈశాన్ కిషన్.. వీడియో వైరల్!
Ishan Kishan : భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడుతున్నాడు. తను ఇటీవల అద్భుతమైన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఈసారి తను తన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అక్కడ అతను భారత దిగ్గజ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ను ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో…