
Video: ఊరమాస్ సెంచరీతో ఐపీఎల్ కే పిచ్చెక్కించిన 14 ఏళ్ల కుర్రాడు.. ఏకంగా పది రికార్డులు భయ్యా!
రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జైపూర్ ను మరిగించాడు. గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 14 ఏళ్ల 32 రోజుల్లోనే అద్భుతమైన శతకం సాధించాడు. ఈ విజయంతో 2009లో మణీష్ పాండే నెలకొల్పిన 19 ఏళ్ల 253 రోజుల్లో శతకం సాధించిన రికార్డును కూల్చివేశాడు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనింగ్‌లో వచ్చిన సూర్యవంశీ తన వయసుకు మించిన పరిణితి, ధైర్యంతో బ్యాటింగ్ చేశాడు. పవర్‌ప్లేలోనే రాజస్థాన్…