Credit Cards: క్రెడిట్ కార్డ్‌లను Google Payకి లింక్ చేయవచ్చు.. మీ దగ్గర ఈ కార్డు ఉందా?

Credit Cards: క్రెడిట్ కార్డ్‌లను Google Payకి లింక్ చేయవచ్చు.. మీ దగ్గర ఈ కార్డు ఉందా?

యూపీఐ ద్వారా ఉపయోగించగల క్రెడిట్ కార్డులు: మీరు UPI ద్వారా మీ Axis బ్యాంక్ RuPay క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు. మీరు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ అందుకుంటారు. రుణాన్ని EMI గా మార్చుకునే అవకాశం కూడా ఉంది. Source link

Read More
Hyderabad: నల్లాలకు బిగిస్తున్న మోటార్లపై GHMC ఉక్కుపాదం.. ఎన్ని సీజ్ చేశారంటే..?

Hyderabad: నల్లాలకు బిగిస్తున్న మోటార్లపై GHMC ఉక్కుపాదం.. ఎన్ని సీజ్ చేశారంటే..?

హైదరాబాద్ మహానగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు ప్రమాదగంటికలు మోగిస్తున్నాయి. బోర్లు ఎండిపోతున్న ప్రాంతాల్లోనే అత్యధికంగా నల్లాలకు అక్రమంగా మోటర్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా మిగత ప్రాంతాలకు తాగునీరు చేరడం గగనం అయిపోయింది. దీంతో నల్లాలకు అక్రమ మోటార్ల వ్యవహారంపై జలమండలి చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌ పలువురి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నల్లాకు మోటార్‌ పెట్టారా మాడు పగిలిపోద్ది అన్న రేంజ్‌లో డ్రైవ్‌ నడుస్తోంది…! ఈనెల 15నుంచి ఇప్పటివరకు నల్లాలకు అక్రమంగా మోటార్లను బిగించి…

Read More
ఎంత కష్టమొచ్చిందిరా అయ్యా..! విమానానికి హ్యాండ్ పంప్‌తో గాలి కొట్టిన పైలట్..!

ఎంత కష్టమొచ్చిందిరా అయ్యా..! విమానానికి హ్యాండ్ పంప్‌తో గాలి కొట్టిన పైలట్..!

ఊహించుకోండి, మీరు విమానాశ్రయంలో నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద విమానం టేకాఫ్ అయ్యే ముందు టైరు పంక్చర్ చేసే దృశ్యం కనిపించింది. టైరు పంక్చర్‌ను సరిచేసేది మెకానిక్ కాదు, పైలట్ స్వయంగా, చేతిలో స్థానిక పైపు పంపుతో విమానం ముందు చక్రంలో గాలిని నింపుతున్నాడు. అవును, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు బిగ్గరగా నవ్వించేలా చేసింది. పూర్తిగా దేశీ శైలిలో పైలట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా విమానం టైర్‌ను గాలితో…

Read More
Telangana: బీఆర్‌ఎస్  రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

Telangana: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 25 ఏళ్ల పండగకు ఊరువాడా కదిలింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటివరకు ఒక లెక్క.. వరంగల్ సభ తర్వాత మరోలెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్లబండ్లు, కార్లు, బస్సులు, కాలినడకన వరంగల్‌కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీ మయంగా మారింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్త…

Read More
Cardamom: బాప్ రే.. భోజనం తర్వాత తినే ఒక్క ఏలక్కాయ ఇంత చేయగలదా.. దీంతో ఈ రోగాలన్నీ పరార్

Cardamom: బాప్ రే.. భోజనం తర్వాత తినే ఒక్క ఏలక్కాయ ఇంత చేయగలదా.. దీంతో ఈ రోగాలన్నీ పరార్

భారతీయ వంటశాలల్లో ఒక అద్భుతమైన సుగంధ ద్రవ్యం ఇలాచి. ఇది ఆహారానికి రుచిని జోడించడమే కాక, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీని ప్రత్యేకమైన సుగంధం ఔషధ గుణాల కారణంగా, ఏలక్కాయ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా, రాత్రి భోజనం తర్వాత ఒకటి లేదా రెండు ఏలక్కాయలను నమలడం లేదా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి నిద్ర నాణ్యతను పెంచడం వరకు, ఈ చిన్న సుగంధ ద్రవ్యం శరీరానికి…

Read More
Gut Health Warning: ఇలా తయారు చేసే పెరుగుతో ప్రాణాలు తీసే వ్యాధి.. వారికే ఎక్కువ డేంజర్

Gut Health Warning: ఇలా తయారు చేసే పెరుగుతో ప్రాణాలు తీసే వ్యాధి.. వారికే ఎక్కువ డేంజర్

పెరుగును చాలా కాలంగా గట్ ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఆహారంగా భావిస్తున్నారు. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. లాక్టోస్ ఇన్ టోలరెన్స్, మలబద్ధకం, విరేచనాలు ప్రేగుల వాపు వంటి సమస్యలకు ఇది సహజమైన నివారణగా ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. పెరుగును యోగర్ట్ గా తయారు చేసేందుకు అందులోని కొవ్వు శాతాన్ని తగ్గించేస్తుంటారు. ఇందులో ఉండే కొన్ని రసాయనాలు, ముఖ్యంగా ఎమల్సిఫైయర్లు, గట్‌లో మంటను రేకెత్తించి…

Read More
Anantapur: రాత్రి హాస్టల్ గదుల్లో నిద్రపోయిన విద్యార్థినులు.. పొద్దున లేచేసరికి కాళ్లు, చేతులకు…

Anantapur: రాత్రి హాస్టల్ గదుల్లో నిద్రపోయిన విద్యార్థినులు.. పొద్దున లేచేసరికి కాళ్లు, చేతులకు…

అనంతపురం నగరంలోని కె.ఎస్.ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లో ఒకే రోజు పదిమంది విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. హాస్టల్ రూమ్‌లో రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయని కళాశాల హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పదిమంది విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికి గాయపరిచాయి. ఈ సంఘటన బయటకు పొక్కకుండా కళాశాల ప్రిన్సిపల్ సత్యవతి అత్యంత గోప్యంగా విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి టీకాలు వేయించారు. హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్ర…

Read More
ఎగిసిపడే అలల మధ్యలో మహేష్.. SSMB 29లో ఈ సీన్‌ ఉండకుంటే ఎలా..

ఎగిసిపడే అలల మధ్యలో మహేష్.. SSMB 29లో ఈ సీన్‌ ఉండకుంటే ఎలా..

ఊహించుకున్నోళ్లకి ఊహించుకున్నంత.. మీ ఊహలకు మేం ఏమాత్రం అడ్డురాం.. కానీ మీరు ఊహించినదానికన్నా ఎక్కువే స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చేస్తాం.. యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇవే పదాలను వాడకపోయినా, ఎస్‌ఎస్‌ఎంబీ29 మేకర్స్ మనసులో మాట ఇదే. అందులో భాగంగానే నెక్స్ట్ మంత్‌ ఓ భారీ బోట్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. మహేష్‌తో పాటు ప్రియాంక, పృథ్వి కూడా ఈ సీక్వెన్స్ లో పార్టిసిపేట్‌ చేస్తారట. మహేష్‌ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేస్తున్నారని…

Read More
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో దెబ్బకు ఊబకాయం హాంఫట్..

గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో దెబ్బకు ఊబకాయం హాంఫట్..

ఉరుకులు పరుగుల జీవితం.. పనిఒత్తిడి.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇవన్నీ శరీరాన్ని సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తున్నాయి.. ముఖ్యంగా.. ఊబకాయం సమస్య చాలా మందిని వెంటాడుతోంది.. అయితే.. అన్ని సమస్యలకు ఊబకాయం (అధికంగా బరువు పెరగడం) కారణమంని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. బరువు తగ్గడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు… అయితే.. బరువు పెరగడం అనేది కొత్త సమస్య కాదు.. కానీ కరోనా వైరస్ మహమ్మారి.. ఇంటి నుండి పని…

Read More
Pahalgam Terrorist Attack: వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో చారిత్రాత్మక ఘటన..

Pahalgam Terrorist Attack: వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో చారిత్రాత్మక ఘటన..

అందమైన కశ్మీరంలో ఉగ్రమూకల పిరికిపంద చర్యకు యావత్‌ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్‌గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా దుశ్చర్యకు దిగారు. పహల్‌గామ్‌ ఉగ్ర దాడిలో మొత్తం 28 మంది మరణించారు.. చాలా మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వెతికి మరీ, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య.. దేశంతోపాటు.. ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. జమ్ముకశ్మీర్‌ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడిపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చనిపోయిన వారికి…

Read More