
వామ్మో.. ఇదెక్కడి మోసం! 357 బ్యాంక్ అకౌంట్లను సైబర్ నేరగాళ్లకు విక్రయించిన ముఠా..!
దుబాయ్, చైనా, కంబోడియా, తైవాన్ వంటి దేశాల నుండి సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే విదేశాలలో కూర్చొని ఉన్న సైబర్ మోసగాళ్ళు భారతీయ బ్యాంకు ఖాతాల ద్వారా మోసం చేస్తున్నారు. కోట్ల రూపాయల లావాదేవీలు చేయడానికి కరెంట్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ఈ సైబర్ మోసగాళ్ల డబ్బు లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాలను విక్రయించే ముఠా గుట్టు రట్టయింది. బ్యాంకు ఖాతాలను అమ్ముతున్న నిందితులు బెంగళూరు, బెంగళూరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన సునీల్, ప్రకాష్, లక్ష్మీశ పుట్టస్వామయ్యలను…