
SA vs NZ: మిల్లర్ సెంచరీ పోరాటం వృథా.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. టీమిండియాతో ఫైనల్ ఆడనున్న కివీస్..
ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన కివీస్ ఫైనల్ టిక్కెట్ సొంతం చేసుకుంది. కివీస్ అందించిన 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదిచలేకపోయిన సౌతాఫ్రికా జట్టు.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 312 పరుగులకు పరిమితమైంది. డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి సెంచరీతో అజేయంగా నిలిచాడు. కానీ, ఈ పోరాడం వృథాగా మిగిలిసెచింది. కగిసో రబాడ (16 పరుగులు), ర్యాన్ రికెల్టన్ (17 పరుగులు)లను మాట్ హెన్రీ అవుట్ చేశాడు….