
ఇంట్లో దొరికే వాటితో ఒళ్లు నొప్పులకు చెక్ పెట్టేయండి..! ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
కండరాలు లేదా జాయింట్ల వద్ద నొప్పి, వాపు ఉంటే ఆ ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా హీట్ ప్యాడ్ పెట్టడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. చల్లదనం వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుండగా, వేడి కండరాలను రిలాక్స్ చేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. దీన్ని రోజు 10–15 నిమిషాలు వరుసగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం శరీరంలో మంటను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఇది నొప్పి, వాపుల విషయంలో సహాయపడుతుంది….