
Satyadev: ఆహా ఓటీటీలోకి జీబ్రా సినిమా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన సత్యదేవ్.. ఏంటంటే..
టాలీవుడ్ హీరో సత్యదేవ్, కన్నడ సూపర్ స్టార్ డాలీ ధనంజయ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ మూవీ జీబ్రా. ఇటీవలే నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించింది. అలాగే సత్యరాజ్, సత్య, జెన్నిఫర్ పిషినాటో కీలకపాత్రలు పోషించారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించగా.. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ జానర్లో…