
Chia Seeds: ఏ సీజన్ లోనైనా చియా సీడ్స మంచివే.. వీటితో కలిపి తింటే అనారోగ్యానికి వెల్కం చెప్పినట్లే..
ఆరోగ్యంగా ఉండేందుకు మనం రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలతో పాటు డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకుంటాము. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత తినే ఆహారం పట్ల కేరింగ్ పెరిగిందని చెప్పవచ్చు. అలాంటి ఆరోగ్యకరమైన వాటిల్లో ఒకటి చియా విత్తనాలు. వీటిని బరువు తగ్గడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వేసవి, శీతాకాలం అనే తేడా లేదు.. ఏ సీజన్ లో అయినా తినే ఆహారంలో చియా గింజలను చేర్చుకోవచ్చు. వీటిని తినడం వలన అనేక ఆరోగ్య…