
Best 5G phones: 25 వేలలోపు లభించే బెస్ట్ 5జీ ఫోన్లు.. ఫీచర్లు, ప్రత్యేకతలు సూపర్..!
హానర్ ఎక్స్9బీ ఫోన్ లోని 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లేతో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. 5,800 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ అయిపోతుందనే సమస్య ఉండదు. 5 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ మైక్రో సెన్సార్, 108 ఎంపీ ప్రైమరీ, ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది. దీనిలోని అల్ట్రా బౌన్స్ టెక్నాలజీ కారణంగా ఫోన్ నేలపై పడిపోయినా విరిగిపోదు. అమెజాన్…