
Fake ED Raid Video: గ్యాంగ్ మువీ సీన్ దింపారయ్యో.. గోల్డ్ జ్యువెల్లరీ షాపు పై నకిలీ ఈడీ దాడులు.. వీడియో చూశారా?
అహ్మదాబాద్, డిసెంబర్ 10: హీరో సూర్య ‘గ్యాంగ్’ మువీ చూశారా? ఈ మువీలో సూర్య గ్యాంగ్ నకిలీ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల పేరిట దాడులు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటారు. సేమ్ టు సేమ్ సీన్‌ను.. ఈ దొంగల ముఠా కూడా దించేసింది. వాళ్ల ముఖాల్లో కాన్ఫిడెన్స్ చూస్తే అసలు అధికారులకు కూడా దడ పుడుతుంది. పర్ఫామెన్స్ అలాంటిది మరి. ఈ విచిత్ర సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వీరు రైడ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం…