Champions Trophy: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది.. బీసీసీఐ దెబ్బకు పాక్ బోర్డుకు రూ. 1804 కోట్ల నష్టం

Champions Trophy: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది.. బీసీసీఐ దెబ్బకు పాక్ బోర్డుకు రూ. 1804 కోట్ల నష్టం


PCB May Lose rs 1804 Crores Because of BCCI: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ పొందిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ టోర్నమెంట్ నిర్వహించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. కానీ, టోర్నమెంట్ ఆతిథ్యాన్ని మరే ఇతర దేశంతో పంచుకోవడానికి పిసిబి ఇష్టపడడంలేదు. ఇటువంటి పరిస్థితిలో, టోర్నమెంట్‌ను వాయిదా వేసినా లేదా వేరే దేశానికి మార్చినా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోట్ల రూపాయలను కోల్పోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *