Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..


దాదాపు 9 ఏళ్ల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఓ సినిమా ఇప్పటికీ ఓటీటీలో రికార్డ్స్ తిరగరాస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా అడిషన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ వసూల్లు రాబట్టింది. కేవలం 80 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.623 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని అంశాలతో కలగలిపిన ఈ సినిమా అన్ని వయసుల సినీప్రియులను కట్టిపడేసింది. కొన్నేళ్ల క్రితం థియేటర్లలో ఆధిపత్యం చెలాయించిన ఈ సినిమా.. 2016లో సంచనల విజయం అందుకుంది. అంతేకాదు.. ఆసినిమాలో నటించిన స్టార్ హీరోహీరోయిన్ల కెరీర్ మలుపు తిప్పింది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ? అదే సుల్తాన్.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

2016 జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సుల్తాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలీ అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో సల్మాన్ ఖాన్,అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. సుల్తాన్ అలీ ఖాన్ అనే రెజ్లర్.. తన కొడుకు మరణంతో రెజ్లింగ్ వదిలి సామాన్య జీవితం గడుపుతుంటాడు. కానీ కొన్నాళ్లకు అతడు తన కెరీర్ తిరిగి ప్రారంభించి మళ్లీ తన గౌరవాన్ని పొందాలనుకుంటాడు. దాదాపు 80 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.623.33 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

అంతేకాకుండా.. ఈ సినిమా కేవలం భారతదేశంలోనే రూ.421 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో మొత్తం 9 పాటలు ఉండగా.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ట్రెండింగ్ అవుతుంది. ఈ సినిమాకు ఇప్పటికీ ఓటీటీలో అత్యధిక రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *