మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ధరలు ఎంత పెరిగినా ప్రతి రోజు కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి రోజు పరుగులు పెడుతున్న బంగారం ధరలు తాజాగా కూడా పెరిగింది. మార్చి 8వ తేదీన పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే భారీగానే పెరిగింది. ఏకంగా రూ.400 వరకు ఎగబాకింది. ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుతం కిలో వెండి ధర రూ.96,800 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Worlds Richest City: ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం ఏదో తెలుసా? ఇక్కడ లక్షలాది మంది మిలియనీర్లు!
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,390 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,390 వద్ద ఉంది.
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,260 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,540 వద్ద ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,390 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,390 వద్ద ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,390 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,390 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: BSNL Prepaid Plan: రోజుకు కేవలం రూ.5 ఖర్చుతో 90 రోజుల వ్యాలిడిటీ
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి