అంతకుముందు, సునీల్ గవాస్కర్, క్రిస్ శ్రీకాంత్‌లు ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించారు. 1986లో సిడ్నీలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ జోడీ తొలి వికెట్‌కు 191 పరుగులు జోడించి చరిత్ర సృష్టించింది.