Kingdom: ఈ అభిమానం ఏంటీ భయ్యా.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్ చూశారా..?

Kingdom: ఈ అభిమానం ఏంటీ భయ్యా.. విజయ్ దేవరకొండ భారీ కటౌట్ చూశారా..?


టాలీవుడ్ ఇండస్ట్రీలో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *